వృక్షో రక్షతి రక్షితః
బ్రహ్మ ఆమ్లిక కల్పవృక్షం ఒక ప్రకృతి వరం. ఇది భారతదేశం అంతటా పెరుగుతుంది.ఇది మడగాస్కర్ ద్వీపానికి జాతీయ వృక్షం. ఈ బ్రహ్మ ఆమ్లిక చెట్టు యొక్క పండు, ఆకులలో చాలా పోషక విలువలు ఉన్నాయి.వేరు నుంచి ఆకులు, పండ్లు వరకు ఆహారోపయోగాలు వున్నాయి.దీని ఆకులు మడగాస్కర్ దీవి గర్భిణి స్రీలు ప్రత్యేక శ్రద్ధతో భుజిస్తారు. ఈ చెట్టు జీవిత కాలం 5000-6000 సంవత్సరాలు.వృక్ష జాతిలో ఎక్కువ సంవత్సరాలు బతికే చెట్టు . ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది. జామ్‌లు, సాస్, వెనిగర్, ఊరగాయలు, సూప్-రసం పొడి, శక్తి పానీయం, కూల్ డ్రింక్‌లు లో ఆకులు మరియు పండ్లు లో వుండే కొన్ని కీలక ముడి సరుకు,కుత్రిమ రసాయనిక పదార్దాలకు ప్రత్యామ్నాయంగా వాడొచ్చు. ఇది 1.2 లక్షల లీటర్ల నీరు నిల్వచేసుకోటానికి ఉపయోగించవచ్చు. ఈ చెట్టు వేర్లు చాలా దట్టంగా ఉండి, చాలా గుబ్బ కాండం కలిగి ఉంటాయి. నీటి వినియోగం, అగ్ని నిరోధక, తేమ నిర్వహణ,
సితాకాలంలో ఆకురాల్చే స్వభావం కలిగినది ,ఆకులలో పోషక విలువలు వలన వీటి ఆకుల ఆచ్చాదన భూసారాన్ని పెంచుతాయి. ఇది 30 సంవత్సరాల నుండి మొదలుపెట్టి పండ్లు ఇస్తాయి.హైదరాబాద్,మహారాష్ట్ర ,రాజస్తాన్ ,ఉత్తర భారత లో పూర్వము ముస్లింలు పరిపాలించే పరిసర ప్రాంతాలలో కనిపిస్తాయి.ఈ చెట్టు తలక్రిందులుగా వుండే వృక్షం.బ్రహ్మ కు సంబందించిన చెట్టుగా ,పారిజాతం చెట్టుగా ,శాపగ్రస్తమైన చెట్టుగా ,తోలి సారి భూమి మీద వచ్చిన మొదటి చెట్టుగా,కోరికలు తీర్చే వృక్షంగా కొన్ని కధనాలు వున్నాయి.శ్రీ కృష్ణ భగవానుడు ఈ యావత్ సృష్టిని తలక్రిందులుగా వుండే వృక్షంతో భగవత్ గీత 15.1 లో పోల్చారు.
ऊर्ध्वमूलमधः शाखमश्वत्थं प्राहुरव्ययम् ।
छन्दांसि यस्य पर्णानि यस्तं वेद स वेदवित् ॥
అంటే వేరు వ్యవస్థ దట్టంగా వట్టి వేర్లు లాగా ఉండటం వల్ల వర్షాకాలంలో వర్షనీరుని,భూగర్భ జలాలు పెంచి నిటి యాజమాన్యం లో ఉపయోగపడుతూ ఆర్దికంగా పండ్లు ,ఆకులు తో రకరకాల ఆహార పదార్ధాలు తాయారు చేసుకొనే ముడిసరుకు తయారీకి ఉపయోగ పడుతుంది. దీని పండ్లు చెట్టుకే ఎండిపోతాయి.ఒక పండు కొబ్బరికాయ పరిమాణంలో ఉండి,పొడి కలిగిన విత్తనాలు,పెంకు తో ఇంచుమించు వెలగపండు లాగా వుంటాయి.ఈ పుల్లని పొడిని నేరుగా ఉపయోగించుకోవచ్చు.ఈ చెట్టు బోర్ బావుల దెగ్గర ,వర్ష నీరు పారుదల/నిలువ వున్నా ప్రదేశాలలో నాటితే ,అధిక వర్ష నీటి నుండి పంటలు మునిగిపోకుండా కాపాడుకోవచ్చు .ఈ చెట్టు యెంత ఎండలైన,అడివి మంటలనైన తట్టుకొగలదు.చెట్టు పైభాగం ఎక్కువ వ్యాపించకపోవడం వల్ల దీని కింద చిన్ని మొక్కలు పెంచుకొనే ఆస్కారం ఉంది.
To Get Locations of Baobab Trees in AP and Telangana:
(for seeds or Dharshanam)
Join Baobabs of mumbai group in facebook.
1. Vanasthalipuram HUDA PARK near Raithu bazar, Hyderabad
(it has opening time closing time)( nearest bus stop sushma thetre LB Nagar - Himayath Nagar Road)
http://wikimapia.org/#lang=en&lat=17.331323&lon=78.574557&z=18&m=b BIG OLD TREE in HUDA PARK
http://wikimapia.org/#lang=en&lat=17.331298&lon=78.571327&z=18&m=b BOBO TREE , Hmda open air auditoriaum (Hyderabad)
2. Golconda(hathiyon ka jhad) reported in website. this tree lost getting fruits
3.At UPPAL,Hyderabad latitude=17.427796 longitude=78.614398
4.In rajamandry 1 reported in Fb In Govt Office
5.In mahaboobnagar 1 reported in Fb Road Side
6.In Nellore 1 reported in blogs in Women College
7.In Raichur 1 tree reported in Fb
8.In Mandu -Madya Pradesh , Gujarat , Maharastra ,Rajasthan , Sri lanka There are large Number of trees.
(Its propagation needs elephants or camels or high temperature and good night pollinators like bats /night insects )
Note: Baobab trees are very sacred divine trees , please dont hurt these trees ,It is also called soka vruksham which can give whyragya or sokha to the person accordingly.These trees can fulfill people wish/desires as kalpavruksha only if they promote/treat the trees in right way.Rishi Gorakhnadh did meditation near this tree.
Telugu pamphlet:
english pamphlet:
Share folder:
http://www.mediafire.com/?2e5bue1om1rlu
http://sdrv.ms/V4jXUc